మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని ఇషా రేబ్బా గురించి ప్రత్యేకంగా తెలుగు సింక్ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూనే వరుస వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ దయ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే సుధీర్ బాబు హీరోగా హర్ష వర్ధన్ దర్శకత్వంలో తాజాగా మామ మచ్చంద్ర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో ఇషా రేబ్బా , సుధీర్ కి జోడిగా నటించింది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. సుదీర్ బాబు ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని ... ఈ మూవీ స్క్రీన్ ప్లే పరిగెడుతుంది అది ఎలాగో తెలుసా మహేష్ బాబు పరిగెడతాడు చూసారా అంత స్పీడ్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లే పరిగెడుతుంది అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఈ ఈవెంట్ కు ఇషా స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. దానికి ప్రధాన కారణం ఈ ముద్దు గుమ్మ ఈ ఈవెంట్ కు అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఇకపోతే ఈ నాటి చీరకట్టులో అద్భుతంగా ఉండడంతో కెమెరాలు అన్ని ఈమె వైపే తిరిగాయి. అలాగే ప్రస్తుతం ఈవెంట్ కు సంబంధించిన ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: