సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన డిజే టిల్లు మూవీ తో సూపర్ సక్సెస్ ని అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే డిజే టిల్లు మూవీ లో రాధిక పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో తన నటనతో ... అంతకు మించిన అంద చందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈ మూవీ తర్వాత నుండి ఈ బ్యూటీ కి వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం బెదురులంక 2012 ... రూల్స్ రంజన్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను ఈ బ్యూటీ పలకరించింది. ఇందులో కార్తికేయ హీరోగా రూపొందిన బెదురులంక 2012 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రూల్స్ రంజన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇకపోతే సినిమాల్లో తన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదే స్థాయిలో ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నేహా కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: