టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే విక్టరీ వెంకటేష్ కుటుంబం ఎప్పుడు మీడియ ముందు కనిపించరు. కాగా వెంకటేష్ కూతురు ఏంటి గ్లామర్ ఫోటోషూట్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా నిజమేనండి కాకపోతే రియల్ లైఫ్ డాటర్ కాదు.. రీల్ లైఫ్ డాటర్. గతంలో వెంకటేష్, మీనా కలిసి నటించిన మూవీ దృశ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా ల్లో వెంకటేష్ కు కూతుళ్లుగా ఇద్దరు నటించారు.కృతిక జయాకర్, ఎస్తేర్‌ అనిల్. కృతిక జయకర్ అంజు అనే పాత్రలో నటించగా.. ఎస్తేరు అనిల్.. అను పాత్రలో నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన అను ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. దృశ్యం మూవీలో ఆ చిన్న పాప పండించిన క్యారెక్టర్ ఆసం అని చెప్పాలి. ఆ మూవీ లో ఒరికూరికే భయపడే పాత్ర లో ఎస్తేర్ చేసిన ప్రతి సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం సినిమా ఆఫర్లు అందుకోవడానికి తెగ ట్రై చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియా వేదికపై గ్లామర్ షోలు చేస్తూ రెచ్చిపోతుంది. ఇటీవల తాజాగా ఇమె చేసిన గ్లామర్ షో పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.వైట్ నెట్టెడ్ ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓర చూపుల తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఈమె ఈ ఫొటోస్ లో టూ హాట్‌ గా కనిపించడం తో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మో దృశ్యం పాప ఏంటి మరి ఇంతలా మారిపోయింది అంటూ.. ఇంత హాట్ గా కనిపిస్తున్నావ్ ఏంటి అను అంటూ ఆశ్చర్యపోతున్నారు. టూ హాట్ గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: