మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. ఈమె ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన మల్లేశం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో ఈమె పద్ధతి గల అమ్మాయి పాత్రలో ఓ మధ్య తరగతి భర్తకు భార్య పాత్రలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఆ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె మల్లేశం సినిమా తర్వాత కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే సినిమా లలో చాలా పద్ధతి గల పాత్రల్లో నటిస్తున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ తన  హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఇలా సినిమాల్లో పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటిస్తున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ నీ ఎక్కిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం కూడా అనేక సినిమాలలో నటిస్తోంది. అందులో చాలా విడుదల కూడా అవుతున్నాయి. కానీ వాటికి మంచి గుర్తింపు రావడం లేదు. ఇకపోతే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా అనన్య తనకు కావలసిన మొగుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పుకొచ్చింది. అనన్య తాజాగా మాట్లాడుతూ ... నాకు కాబోయే భర్త హాయ్ నాన్న సినిమాలో నాని గారిలా ఉండాలి అని ... అలా ఉంటే నేను అతనికి ఓకే చెప్పేస్తాను అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: