ఐకాన్ స్టార్ తన తరువాత సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు..ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా టైం పడుతుంది.. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గతంలో అల్లు అర్జున్ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. గతంలో దేశ ముదురు సినిమా రీ రిలీజ్ అయింది.ఇప్పుడు అల్లు అర్జున్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది. నేడు ఉగాది పండగ పూట ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆర్య 2 సినిమా ఏప్రిల్ 5 శనివారం నాడు ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి