టాలీవుడ్ చిత్ర పరిశ్రమలు ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి నటి శ్రియ శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది ఒకానొక సమయంలో ఎంతో సాంప్రదాయంగా అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేది. ఇప్పుడు పూర్తిగా ఎక్స్పోజింగ్ పాత్రలలో మాత్రమే నటిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. ఈ చిన్నది ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన శ్రియ శరణ్ తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. 

ఇక ఈ చిన్నది తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో నటించింది. బాలీవుడ్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ అక్కడి ప్రేక్షకుల పల్స్ పట్టేసింది. శ్రియ శరణ్ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఆండ్రూ కొచ్చివ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత కూడా ఈ చిన్నది ఎప్పటిలానే సినిమాలలో నటిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నది వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా... శ్రియ శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

 తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోని శ్రియ శరణ్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలనూ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో శ్రియ శరణ్ బికినీ ధరించి హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన అందాలను చూపకనే చూపిస్తూ ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చాలా హాట్ గా అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపైన శ్రియ శరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: