
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లక్షలు ఫాలోవర్స్ సంపాదించిన సాక్షి మాలిక్.. సినిమాల పరంగా కాకుండా నిరంతరం సోషల్ మీడియాలోనే వారి క్రేజ్ అందుకున్నది. నిరంతరం వేడెక్కించే ఫోటో షూట్ లతా తన అందాలతో కూడా మత్తెకిస్తూ కుర్రాలని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా సాక్షి మాలిక్ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి లక్షలలో లైకులను సంపాదించుకుంటున్నది.
సాక్షి మాలిక్ షేర్ చేసిన ఫోటోలు క్రీమ్ కలర్ ధరించి తన అందాలను ఒక్కో ఫోటోలో ఒక్కో యాంగిల్ లో ప్రదర్శిస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ సినిమా అవకాశాల కోసం మితిమీరిన గ్లామర్ షో చేస్తోంది సాక్షి మాలిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది మాత్రం సాక్షి మాలిక్ ఇంతటి అందాలు చేసిన తర్వాత అవకాశాలు ఇవ్వకుండా ఉంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే కార్తీక్ ఆర్య నటించిన సోను కే టిటు కి స్వీట్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత 2023లో డ్రై డే అనే మరొక చిత్రంలో నటించింది. ఇక ఇప్పటికీ సైలెంట్ గా ఉన్న సాక్షి మాలిక్ మాత్రం సోషల్ మీడియాలో అవకాశాల కోసం విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది.