
ఎవరు ఊహించిన విధంగా హిట్ త్రీ సినిమాలో ఛాన్స్ అందుకుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా హిట్ ఇచ్చిన సక్సెస్ కారణంగా మరో వెయ్యి కోట్ల ప్రాజెక్టులో భాగమైంది శ్రీనిధి అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . మనకు తెలిసిందే త్వరలోనే రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న సినిమా కంప్లీట్ కాబోతుంది . ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే అస్సలు టైం వేస్ట్ చేయకుండా రామ్ చరణ్ - సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కే సినిమా ని సెట్స్ పై కి తీసుకురావాలనుకుంటున్నారట .
ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా..? అంటూ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ . అయితే వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ ప్రాజెక్టులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా సెలెక్ట్ అయ్యిందట. రష్మిక మందన్నా - జాన్వి కపూర్ లాంటి బిగ్ స్టార్ హీరోయిన్స్ ఎంతోమందిని అనుకున్న కూడా ఈ క్యారెక్టర్ కి చాలా ప్లెసెంట్ గా ఉంటూ డీసెంట్ లుక్స్ ఉన్న హీరోయిన్ కావాలి అంటూ సుకుమార్ ఏది కోరి శ్రీనిధి ని చూస్ చేసుకున్నారట . రామ్ చరణ్ కూడా శ్రీనిధిని ఓకే చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. దీంతో శ్రీనిధి ఖాతాలో గోల్డెన్ ఛాన్స్ వచ్చి చేరినట్లు అయ్యింది . ఈ సినిమా హిట్ అయితే ఇక నో డౌట్ శ్రీనిధి పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!!