- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న వార్ 2 సినిమాని రెడీ చేసిన తారక్ తన తర్వాత సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలను కూడా ఇప్పటికే లైన్లో పెడుతున్నాడు. ఇందులో తముడు దర్శకుడు నెల్సన్ తో ఓ సినిమా ఉండగా ... మాటల మంత్రి కు త్రివిక్రమ్ తో కూడా ఓ సినిమా లైన్లో ఉంది. 2026లో ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ అవుతుందని అంచనా. ఆ తర్వాత 2027లో నెల్సన్ - ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఉంటుంది.
ఇక 2028లో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా వస్తుందని అందరూ అంటున్నారు. కానీ ఎన్టీఆర్ తో దేవర సినిమాని తెరకెక్కించిన కొరటాల శివ తర్వాత సినిమాగా దేవర 2ని తెరకెక్కించాలని అనుకున్నారు. ఇప్పటికే కసరత్తులు కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లైన్ అఫ్ చూస్తుంటే ఇప్పటిలో ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. అసలు కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర 2 ఎప్పుడు పట్టాలెక్కిస్తాడు ? ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ? మరో నాలుగు ఏళ్ల పాటు కొరటాలను ఎన్టీఆర్ వదిలేస్తాడా అన్న ప్రశ్నలకు ఆన్సర్లు లేవు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు