
ఒక్కొక్క సినిమాకి 10-12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. లేడి ఓరియెంటెడ్ సినిమాలకి నయనతార బాగా ప్రసిద్ధి చెందింది. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తుంది . అదే విధంగా తెలుగులో మరో రెండు బిగ్ బడా సినిమాలకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. ఇదే మూమెంట్లో చాలామంది నయనతార - విగ్నేశ్ శివన్ లు చేసే పని ప్రతి ఒక్క భార్యాభర్త చేస్తే అసలు విడాకులు అనే మాట ఉండదు అంటూ చెప్పుకు వస్తున్నారు .
నయనతార - విక్కి కౌశల్ ఇద్దరు కూడా స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళే. ఆఫ్ కోర్స్ విగ్నేశ్ శివన్ కన్నా నయనతార ఇంకా పెద్ద స్టార్ సెలబ్రిటీ. వాళ్ళ బిజీబిజీ లైఫ్ గురించి అందరికీ తెలుసు. వాళ్ల బిజీ షెడ్యూల్ చూస్తే పట్టుమంటే ఒక గంట కూడా ప్రశాంతంగా గడపలేని సిచువేషన్ . అయినా సరే వాళ్ళు వారంలో ఒక్క రోజైనా ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి చూస్తుంటారట. మరి ముఖ్యంగా వారంలో ఒక్కరోజైనా మొబైల్స్ ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని దూరం పెట్టేసి మనసు విప్పి మాట్లాడుకుంటారట. తద్వారా వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటున్నారు నిపుణులు .
చాలా మంది ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నారు . భార్యాభర్తలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దూరం పెట్టేసి కనీసం ఒక నాలుగు గంటలైన ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుంటే వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ ఇంకా పెరుగుతుంది అని.. వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది అని చెబుతున్నాను. ఇదే విధంగా నయనతార ప్రతి వారంలో ఒకరోజు వాళ్ళు కేటాయించుకొని ఒక్క రోజు ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లుగా ఇద్దరు మాత్రమే గడుపుతారట. సినిమాల గురించి పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఎలాంటి డిస్కషన్ రానివ్వరట. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . నయనతార నిజంగా గ్రేట్ అంటున్నారు అభిమానులు..!!