ప్రతివారం ఓటీటీ లోకి పెద్ద ఎత్తున కంటెంట్ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక కొన్ని వారాల్లో మాత్రం పెద్ద ఎత్తున సినిమాలు , వెబ్ సిరీస్లు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇక కొన్ని సంవత్సరాల క్రితం ఓటిటి ప్రభావం ఇంత పెద్దగా లేని సమయంలో చాలా మంది సినీ ప్రేమికులు ప్రతి వారం థియేటర్లలో ఏదో ఒక సినిమా చూసేవారు. అలాంటి వారు కూడా ఈ మధ్య కాలంలో ఓటీటీ లో సినిమాలను ఎక్కవ చూస్తున్నారు. ఇకపోతే ఈ వారం కూడా ఏకంగా 16 సినిమాలు ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మరి ఆ 16 సినిమాలు ఏవి ..? అవి ఓటిటి ప్లాట్ఫారం లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి అని వివరాలను తెలుసుకుందాం.

8 వసంతాలు : ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ జూలై 11 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. 

ఆప్ జైసా కోయి : జూలై 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

సెవెన్ బేర్స్ , బ్రిక్ ఈ రెండు కూడా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

అమోస్ట్ కాప్స్ : జూలై 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మడి ఎస్ డెస్టినేషన్ వెడ్డింగ్ : జూలై 11 నుండి స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ లో కానుంది.

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2(వెబ్ సిరీస్) : జియో హాట్ స్టార్ లో జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

ది రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ – సీజన్ 9 : జూలై 11 నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మూన్ వాక్ , రీఫార్మ్డ్ ఈ రెండు కూడా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

బరీడ్ ఇన్ ది బ్యాక్ యార్డ్ – సీజన్ 6 : జూలై 13 వ తేదీ నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

కరాటే కిడ్ – లెజెండ్స్ : రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ది అన్ హోలీ ట్రినిటీ – జూలై 11 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.


నరివెట్ట(మలయాళం) : జూలై 11 నుండి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది.

నోబు : సోనీ లీవ్ లో జూలై 12 వ తేదీ నుండి నుండి స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott