రష్మిక మందన్నా..తొందర పడుతుందా..? అంటే ఎస్ అవును అనే అంటున్నారు సినీ ప్రముఖులు.  మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా తాజాగా తీసుకున్న డెసిషన్ ఆమె కెరియర్ నెగిటివ్ గా మారిపోవడానికి బిగ్ ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు . ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే రష్మిక మందన్నా పేరే మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా.. కోలీవుడ్ అయినా ఎక్కడైనా సరే రష్మిక .. రష్మిక.. రష్మిక.. రష్మిక అని మాట్లాడుతున్నారు . అయితే రష్మిక మందన్నా కూడా అదే విధంగా తన కథలను చూస్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.


మొదటగా యానిమల్ ..ఆ తర్వాత పుష్ప2 ..ఆ తర్వాత  ఛావా..ఆ తర్వాత సికిందర్ ..రీసెంట్గా కుబేర ..ఇలా బిగ్ బిగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్  చేసుకుని తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది రష్మిక.  అలాంటి రష్మిక ఇప్పుడు "మైస్సా" అనే సినిమాలో ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలో కూడా నటిస్తుంది> ఇలాంటి మంచి స్టోరీస్ చూస్ చేసుకునే రష్మిక ఎందుకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చూస్ చేసుకుంది అనేది బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో రష్మిక మందన్నా అల్లు అర్జున్ సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ లో కొద్దిసేపు కనిపించబోతుంది అన్న న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతుంది.



దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు . కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ పాత్రను రష్మిక కన్ఫామ్ చేసేసింది అంటూ టాక్ వినిపిస్తుంది . అయితే దీని పట్ల రష్మికని ట్రోల్ చేస్తున్నారు కొంత మంది ఆకతాయిలు . నీ కెరియర్ ఇంకా స్పీడ్ లో దూసుకుపోతున్న మూమెంట్లో ఇలా తొందరపడి ముందే నువ్వు కూసేస్తున్నావా? సాధారణంగా ఏ హీరోయిన్స్ అయినా కెరియర్ ఇక డౌన్ అవుతుంది అన్న మూమెంట్లో నెగిటివ్ షేడ్స్ చేస్తారు నువ్వు కెరియర్ స్టార్టింగ్ లోనే ఇలా చేసేస్తున్నావ్.. తొందరపడి ముందే కూసేస్తున్నావ్.. అంటూ రష్మిక ని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది.  ఒకవేళ అన్ని సెట్ అయితే హ్యాట్రిక్ హిట్ కాంబో గా ఇది మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ పుష్పవన్ - పుష్ప2 ..సినిమాలల్లో అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకుని వావ్ అనిపించింది రష్మిక.  ఇప్పుడు ఇదే కాంబో రిపీట్ కొడితే మాత్రం హ్యాట్రిక్ హిట్ కన్ఫర్మ్..నో డౌట్ అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...???

మరింత సమాచారం తెలుసుకోండి: