ప్రముఖ డైరెక్టర్ గా పేరుపొందిన ఓంకార్ దర్శకత్వంలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా రాజు గారి గది సినిమా సీక్వెల్స్ ఇప్పటివరకు మూడు భాగాలుగా వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఈరోజు దసరా పండుగ సందర్భంగా తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజు గారి గది 4 సినిమాకి సంబంధించి గుడ్ న్యూస్ తెలియజేశారు .2026 వచ్చే దసరాకి రాజు గారి గది 4 సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈసారి కూడా హర్రర్ కామెడీ జోనర్ తో మరి ఇంత కొత్తగా చూపించడానికి సిద్ధమయ్యామంటూ మేకర్స్ తెలియజేస్తున్నారు.
దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాని అంచనాలను పెంచేలా చేస్తున్నాయి. పోస్టర్ విషయానికి వస్తే ఎరుపు చీర కట్టుకున్న ఒక మహిళ గాల్లో తేలుతూ ఉంటూ ఆమె ముందు శక్తివంతమైన కాళికాదేవి విగ్రహాం నిలుచున్నట్లుగా కనిపిస్తోంది. రాజు గారి గది 4 కూడా ఆధ్యాత్మిక అతిథ శక్తుల నేపథ్యంలోనే ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. "A డివైన్ హర్రర్ బిగిన్స్" అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాని భయంకరమైన అంశాలను చూపిస్తున్నట్లుగా తెలియజేశారు.
ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. ఓంకార్ కథను ఈ సినిమాకి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలవబోతోంది. రాజు గారి గది 3 సినిమా 2019లో రాగ ఇప్పుడు నాలుగో భాగాన్ని అనౌన్స్మెంట్ చేశారు. దసరా సందర్భంగా పూజతో ఈ సినిమాని మొదలుపెట్టారు .ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ ఓంకార్, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాబోతోంది. రాజు గారి గది 4 కేవలం దెయ్యాల కథ మాత్రమే కాకుండా పురాతన విశ్వాసాలు, భయాలు ఆత్మల చుట్టూ సాగేటువంటి ఆధ్యాత్మిక హారర్ కామెడీగా ఉండబోతున్నట్లు మేకర్స్ అయితే ప్రకటించారు. మరి ఈ సినిమా లోని నటీనటుల గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి.