
ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ మూవీ చివరి దశలో ఉంది కూడా . ప్రస్తుతం గ్రీస్ లో పాటల చిత్రీకరణ జరుగుతుంది . సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . దీంతో పుట్టినరోజు సందర్భంగా ది రాజా సాబ్ మొదటి సింగిల్ను రిలీజ్ చేయాలని టీం నిర్ణయించింది . ఈ పాటలలో ప్రభాస్ లుక్ మరియు స్టైల్ ను గ్రాండ్గా చూపించబోతున్నారని తెలుస్తుంది . ఇక రెండో సర్ప్రైజ్ విషయానికి వస్తే హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటించబోతున్న కొత్త మూవీ ఫౌజీ గురించి టీజర్ అప్డేట్ రానుంది . ఈ మూవీను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం జరిగింది .
డ్యూడ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో హను స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు . పుట్టినరోజు నా ఈ మూవీ ట్రైలర్ రివిల్ వీడియోను రిలీజ్ చేయనున్నారని తెలిపారు . ఇక మూడో సర్ప్రైజ్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ను స్టార్ గా నిలబెట్టిన మూవీ బాహుబలి మళ్లీ పెద్ద తెరపైకి రానుంది . రెండు భాగాలు కలిపి చేసినారు ఎడిట్ వర్షన్ బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న ఐమాక్స్ వంటి ప్రీమియం ఫ్లాట్ ఫారం లో రిలీజ్ కానుంది . ఇక దీని ట్రైలర్ను ప్రభాస్ పుట్టిన రోజు నా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్వహించుకున్నారు . అంటే ఈసారి ప్రభాస్ బర్తడే రోజుకి త్రిబుల్ ట్రీ రెడీ చేశారు.