
ఇక త్రిబుల్ ఆర్ మూవీ అనంతరం జక్కన్న చేస్తున్న ఈ మూవీ కావడంతో మంచి హైప్స్ ఏర్పడ్డాయి . సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో యావరేజ్ హిట్ తో ఉన్న నేపథ్యంలో జక్కన్న అవకాశం ఇవ్వడం మహేష్ బాబు కెరీర్ ని మార్చేస్తుందని చెప్పవచ్చు . వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు పై మంచి హైప్స్ ఏర్పడ్డాయి . మహేష్ బాబు కెరీర్ లో 29వ ప్రాజెక్ట్గా గ్రాండ్గా రూపొందుతుంది ఈ భారీ మూవీ .
ఇక ఈ భారీ ప్రాజెక్ట్ తాలూకా బిగ్ అప్డేట్ ని మేకర్ ఈ నవంబర్లో లాక్ చేసిన సంగతి తెలిసిందే . మరి ఈ సెప్టెంబర్ లో ఎప్పుడు దీని డేట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వార్త వినిపిస్తుంది . ఇక దీని ప్రకారం చూస్తే నవంబర్ 16న అయితే ఈ ట్రీట్ గ్రాండ్ మేనర్విల్ కానున్నట్లుగా ప్రజెంట్ టాక్ వినిపిస్తుంది . ఇక దెబ్బకి దేశవ్యాప్తంగా మొత్తం షేక్ అవుతుందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు . ఇక దీనిపై అధికారిక క్లారిటీ అయితే ఇంకా రాలేదు . మరి ఈ మూవీపై జక్కన్న ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి .