
ఇక ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య తాండవం చేయడం ఫిక్స్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . అయితే ఈ తాండవానికి కావాల్సిన ప్రధాన అంశం ప్రమోషన్స్ . ఈ విషయంలో అఖండ మేకర్స్ కాస్త వెనక పడ్డారని చెప్పుకోవచ్చు . ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న రిలీజ్ చేయాల్సి ఉన్నారు . అంటే ఇంకా 50 రోజులు కూడా లేదు . కానీ ఈ మూవీ నుంచి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ ఓ గ్లిమ్స్ మాత్రమే వచ్చాయి . ఇప్పటికైనా మేకర్స్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టి ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వదిలితే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు .
ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయాలంటే ప్రమోషన్స్లో వేగం పెంచాల్సిందేనని పలువురు సినీ ఎక్స్పర్ట్ కూడా కామెంట్ చేస్తున్నారు . మరి ఈ మూవీ మేకర్స్ ఈ విషయంపై ఎటువంటి కేర్ తీసుకుంటారో చూడాలి . సరైన ప్రమోషన్స్ లేకపోతే ఈ మూవీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు . మరి ఈ విషయాన్ని గుర్తించి మేకర్స్ ఎంతవరకు జాగ్రత్త పడతారో చూడాలి . ఏదేమైనా ఈ మూవీ బాలయ్య కెరీర్లో మరో బిగ్ బాంబ్ గా మిగిలిన ఉందని చెప్పొచ్చు .