ప్రస్తుతం ఇండియన్ సినిమా లవర్స్ ఓ టి టి లను కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే వెబ్ సిరీస్ల కల్చర్ ఇండియాలో పెద్దగా లేదు. ఎప్పుడైతే ఓ టీ టీ ల ప్రభావం పెద్ద ఎత్తున ఇండియాపై పడిందో అప్పటి నుండి వెబ్ సిరీస్ ల ప్రభావం కూడా మన ఇండియన్ సినీ లవర్స్ పై పడిందిm ఇకపోతే వెబ్ సిరీస్ లు భారీ నిడివితో ఉన్నా కూడా కొన్ని అద్భుతమైన కథనంతో ముందుకు సాగి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో వెబ్ సిరీస్ లను చూడడానికి కూడా మన ఇండియన్ సినిమా లవర్స్ అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.

దానితో అనేక వెబ్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. కొన్ని వెబ్ సిరీస్ లు అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నవి కూడా ఉన్నాయి. అందులో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఒకటి. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పటివరకు మూడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. మరి కొంత కాలం లోనే మీర్జాపూర్ నాలుగవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ఓ క్రేజీ బ్యూటీ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ నటిమణి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సోనాల్ చౌహాన్. ఈ ముద్దుగుమ్మ మీర్జాపూర్ సీజన్ 4 కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

సోనాలి చౌహాన్ ఇప్పటివరకు తెలుగు లో చాలా సినిమాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాల్లో హీరోయిన్గా నటించి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 4 లో ఈమె నటించినట్లయితే ఈ సిరీస్ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కుతుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sc