జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు లో కొత్త భయాలు మొదలయ్యాయట.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తో టీడీపీ ఎక్కడ నామరూపాల్లేకుండా పోతుందేమోనన్న భయం ఒకటైతే, తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్ కి జగన్ ఎక్కడ అడ్డుపడతాడోనన్న భయం ఒకవైపు.. దీని వల్ల చంద్రబాబు కు రాత్రుళ్ళు నిద్రకూడా పట్టడం లేదట..