చంద్రబాబు రాజకీయం ను ప్రత్యక్షంగా చూసిన వారెవరైనా ఆయనలో యూస్ అండ్ త్రో భావాలూ ఎక్కువగా కనిపిస్తాయని అంటారు.. ఎందుకంటే గతంలో అయన చాలామంది రాజకీయ నాయకులను ఇలా వాడుకుని వదిలేశారు. దాంతో ఆ నాయకులూ ఇప్పటికి చంద్రబాబు అంటే మండిపడుతున్నారు.. నిజానికి ఒక రాజకీయ నాయకుడు ఇలా చేసి పైకి వస్తే చివరకి అయన పరిష్టితి ఇలానే అవుతుంది.. చంద్రబాబు వాడుకున్న వారిలో చాలామంది నాయకులూ ఉండగా బాబు చివరకి బొబ్బిలి రాజులను కూడా వదల్లేదు అనే భావన వారిలో ఇప్పటికీ కోపాన్ని రగిలిస్తుంది..