ఉదయగిరి కోట నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉంది. ఉదయగిరి కోటది దాదాపు వెయ్యేళ్ల చరిత్ర. పల్లవుల నుంచి విజయనగర రాజుల వరకూ ఈ కోటను పరిపాలించారు. ముస్లీం పాలకుల్లో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఈ కోటను పాలించాడు. అతను వాడిన ఖడ్గం ఇప్పటికీ ఈ కోటలో ఉంది. కోట పరిసర ప్రాంతములలో గోప్ప ప్రకృతి సౌందర్యం, కొండ చూట్టు పచ్చని వృక్షాలు, అందమైన జలపాతములు కలవు.