ఈ మధ్యకాలంలో నిర్లక్ష్యం కారణంగా చాల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతూనే ఆన్నారు. ఇక తాజాగా డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో ఓ బస్సు ఒక్కసారిగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.