నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతుంది. ఇక మనుషులకు బంధాలు, బంధుత్వాల కంటే డబ్బు, ఆస్థిపాస్తులే ముఖ్యమైపోయాయి. ఆస్తికోసం ఎంతటి దారుణానికైనా తెగించే మనుషులు కూడా సమాజంలో ఉన్నారు. డబ్బు సొంతవారిని కూడా పరాయి వాళ్ళను చేస్తుంది అనే మాటలే నిజం అవుతున్నాయి. డబ్బు కోసం మానవ సంబంధాల్ని మంటగలుపుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.