మహారాష్ట్రలోని సోలాపూర్ బలివ్స్ ప్రాంతంలో ఓ స్కూల్ ఎదురుగా వందల ఏళ్లుగా ఉన్న చెట్టు ఒక్కసారిగా ఏడుస్తోంది. ఆ చెట్టు నుంచి వింతగా నీటి ధారలు కారుతున్నాయి. అయితే చెట్టు ఏంటి ఏడవడం ఏంటని అనుకుంటున్నారా.. అవునండి ఇది నిజం.