సీఎం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కొడంగల్ లో ఎదురుగాలి వీస్తోంది. కొడంగల్ కింగ్ గా పేరున్న రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓటమిబాటలో పడ్డారు. అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో దాదాపు 4 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

సీఎం సభ సందర్భంగా రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. మొదటి నుంచి కేసీఆర్ కుటుంబంపై దూకుడుగా ఉన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ఆయన వెనుకబడటం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: