మాజీ
ప్రధాన మంత్రి స్వర్గీయ
రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూర్ లో మే 21, 1991 న హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ప్రధాన నిందితురాలు తెన్మోజి రాజరత్నం. లిబరేషన్ టైగర్స్ ఆఫ్
తమిళ ఈలం (ఎల్.టి.టి.ఈ) సంస్థ
రాజీవ్ గాంధీ ని మే 21, 1991వ సంవత్సరంలో హతమార్చారు. అయితే
రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.


2. ఈ ఫోటోలో
రాజీవ్ గాంధీ ఆడవారితో రాఖీలు కట్టించుకుని.. వారితో కలిసి సమయం గడుపుతున్నారు.

3. ఈ ఫోటో లో హర్యానాలోని భోండ్సీ లో జరిగిన కార్యక్రమం లో సమాజ్ వాదీ జనతా
పార్టీ నాయకుడు చంద్ర శేఖర్ తో
రాజీవ్ గాంధీ మాట్లాడుతున్నారు.




