
ఇక మరణించిన వారిలో తనకు ఇష్టమైన అక్క ఆమె భర్త, మేనకోడలు, ఐదు మంది పిల్లలతో పాటు మేనల్లుడు మేనల్లుడు భార్య ఉన్నారంటూ ఆజర్ ప్రకటించారు. ఈరోజు రాత్రి నా కుటుంబంలో పదిమంది మరణించారని అందులో ఐదుగురు అమాయక పిల్లలు మరణించారని .. అంతకంటే ఎక్కువైనా తన అక్క సాహిబా ఆమె భర్త మేనల్లుడు, తన పిల్లలు నా సోదరుడు అలాగే తల్లి నా ఇద్దరి అనుచరులు దేవుని దగ్గరకు చేరారని ఆ దేవుడు వారిని చంపలేదు అన్నట్లుగా హాజరు తెలియజేశారు.
అమాయకులైన చిన్నారులను మహిళలను వృద్ధులను మోదీ టార్గెట్ చేశారంటూ ఈ విషయం తనని దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలియజేశారు ఆజాద్. 56 ఏళ్ల మసూద్ ఆజాద్ 2001లో మొదటిసారి భారత్ పార్లమెంటు పైన దాడి చేశారు.. ఆ తర్వాత 2008లో ముంబై దాడులలో, 2016లో పటాన్ కోట దాడిలో, 2019లో పూల్వామా దాడిలో మహమ్మద్ ఆజాద్ హస్తం ఉందని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో కూడా ఆజర్ ను ఉగ్రవాదిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈయన పాకిస్తాన్ లో తలదాచుకున్నాడని బహిరంగ రహస్యమే ఉన్నది కానీ పాకిస్తాన్ మాత్రం అతనికి సంబంధించిన సమాచారం. ఏది కూడా తమ వద్ద లేదంటే తెలియజేస్తూ ఉంటారు.