చరిత్రలో  సెప్టెంబరు 22 న ప్రపంచ దేశాల్లో జరుపుకునే పండుగలు మరియు జాతీయ దినోత్సవాలను ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి రోగుల సంక్షేమ దినోత్సవం. ఈ సందర్బంగా వైద్య సంస్థలతో సహా పలు స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారిలో ఆత్మస్తైర్యాన్ని నింపే దిశగా పలు అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు, వాక్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మరో ముఖ్యమైంది ఏంటంటే గులాబీల దినోత్సవం. ఈ వేడుకను ప్రధానంగా ప్రేమికులు జరుపుకోవడం విశేషం. ఇక చరిత్రలో ఈ రోజు చోటు చేసుకున్న  సంఘటనల విషయానికి వస్తే..ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త మైకేల్ ఫెరడే 1791 లో జన్మించారు. అయన 1867 లో మృతి చెందారు.



ప్రముఖ సంస్కృతాంధ్ర కవి ముడుంబ నృసింహాచార్యులు 1841 లో పుట్టారు. 1927 సెప్టెంబరు 22 న మరణించారు.  స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు నందగిరి ఇందిరాదేవి 1919  జన్మించారు. ఆమె 2007 లో మృతి చెందారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ 1930 లో పుట్టారు. అయన  2013 లో మరణించారు. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి మరియు నటశిక్షణ అధ్యాపకులు మల్లాది గోపాలకృష్ణ 1948 లో జననం జరిగింది. 
1970 లో కవి, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గద్దపాటి జన్మించారు. జూనియర్ నందమూరి తారక రామారావు అభిమాని నల్లమోతు ఆకాష్ చౌదరి 1994 లో జన్మించారు.  



ఇదే రోజు ప్రముఖ సంస్కృతాంధ్ర కవి ముడుంబ నృసింహాచార్యులు 1927 లో పుట్టారు. 1841 లో మరణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త  అడివి బాపిరాజు 1952 లో జన్మించారు. 1895 లో మరణించారు.  ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు బొడ్డు గోపాలం 2004 లో జన్మించారు. 1927 లో మృతి చెందారు. 2009   వ సంవత్సరంలో  ఈ రోజున తెలుగు సినిమా నటీమణి మరియు గాయని ఎస్.వరలక్ష్మి జన్మించారు. ఆమె 1927 లో మృతి చెందారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: