రోడ్డు మీద జరిగిన ఒక చిన్న గొడవ తో ఒక వ్యక్తి మహిళపై మధ్యవేలు చూపించడంతో ఆ వ్యక్తి కటకటాల పాలయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు చూపించాడు.. అలా చూపిస్తే నే జైలుకు వెళ్ళాడా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

2018 వ సంవత్సరం లో జరిగిన ఒక సంఘటన ఇది.. ముంబైలో జరిగింది. 33 సంవత్సరాల గల అనికేత్ పాటిల్ అనే యువకుడు అరవై ఆరేళ్ళ కలిగిన ఒక మహిళను నోటితో దురుసుగా మాట్లాడి.. మధ్య వేలు చూపించి చాలా అలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అందుకుగాను తన మీద ఒక కేసును ఫైల్  ను బుక్ చేయించాడు తన కుమారుడు. 2018 ఏడాదిలో సెప్టెంబర్ 17 వ తేదీన పాటిల్.. ఒక రహదారిపై వెళ్తున్న మహిళ అతని కొడుకు తో మాటల యుద్ధానికి దిగాడు. అలా వెళుతూనే కార్డ్జారీ జంక్షన్ వైపుగా చేరుకున్నారు.

సరేలే అని ఆ తల్లి కొడుకు వెళుతుంటే.. వారిద్దరూ వెళుతున్న కారణ వెనకవైపు నుంచి తగిలేలా దూసుకుని వెళుతున్నాడు ఈ పాటిల్. ఇక వారు చేసేదేమీలేక రెడ్ సిగ్నల్ దగ్గర డివైడర్ వైపు ఆగిపోయారు.. కానీ పాటిల్ వారిని వదలకుండా అలాగే వెంబడించారు. దాంతో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆ మహిళ కొడుకు కారు ఆపుకొని ఉండగా వెనుక నుంచి వచ్చే తన కారుతో వారిని తగిలించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక అంతే కాకుండా విండోస్ ఓపెన్ చేసి.. వారిని నానా మాటలు అని పారిపోవాలి అనుకున్నాడు.

తన కొడుకు అటువైపుగా వచ్చి ఆ కారుని అడ్డుపడి ఆపాడు. అప్పుడు ఆ సిగ్నల్ దగ్గర అంత ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో పాటిల్ ను గంగాదేవి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక మహిళ ఫిర్యాదు చేయడంతో..354A,345D, సెక్షన్ 509 కింద పాటిల్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక దీంతో ముంబై కోర్టు తనకు 6 నెలలు జైలు శిక్ష కూడా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: