సాధారణంగా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే . కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది ఆ పెళ్ళిని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే సరికొత్త ట్రెండ్కు నాంది పలుకుతూ పెళ్లిళ్లలో అదిరిపోయే పాటలపై డాన్సులు చేస్తూ ఎంట్రీ ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.  ఒకప్పటిలా పెళ్లిలో తలదించుకుని తాళి తట్టుకునే అమ్మాయిలు నేటి రోజుల్లో ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. మండపం లోకి ఎంట్రీ ఇవ్వడమే తమకు ఇష్టమైన సాంగ్ పై డాన్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు తో అదరగొట్టి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఎంతో మంది పెళ్ళి కొడుకులు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్లుగానే డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పాలి.


 పెళ్లిళ్లలో అదిరిపోయే డాన్స్ లకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాక్. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఒక పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీంతో ఆమె చేసిన అద్భుతమైన డాన్స్ చూసి పెళ్లి మండపంలో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు అనే చెప్పాలి. ఎంతో అమాయకంగా కనిపించే పెళ్లికూతురులో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ నోరెళ్లబెట్టారు.


 ఒకసారి వైరల్ గా మారిపోయిన వీడియో లో చూసుకుంటే డాన్సింగ్ ట్రూప్ తో పాటు కాబోయే భార్య భర్తతో కూడా పెళ్లి కూతురు అదిరిపోయే డాన్స్ చేసింది. అయితే తన స్నేహితుల డాన్స్ ట్రూఫ్ గా ఏర్పడ్డారు.. దీంతో అందరూ గ్రూప్ డాన్స్ చేస్తారు. అయితే మధ్యలో ఎంటర్ అయిన పెళ్లికూతురు దుమ్ము లేచి పోయే లా డాన్స్ వేసింది. మాస్ స్టెప్పులు తో అదరగొట్టింది. ఆ తర్వాత వరుడిని కూడా అందులోకి లాగింది. అయితే కాబోయే భర్త ముందే ఏకంగా వధువు అదిరిపోయే డాన్స్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం ఆ పెళ్లి కూతురు చేసిన అదిరిపోయే డాన్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: