గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారంలో తెలియక చాల మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు చిరుధాన్యాలు తినొచ్చా. ఇక అందులోను గర్భిణులు కొర్రలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.