పిల్లలకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. ఇక గర్భం దాల్చినప్పడి నుండి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు గర్భిణులు ఒత్తిళ్లకు లోనవుతారు. ఇక గర్భవతి మహిళకు కొన్ని సార్లు పక్కటెముకలనుండి మొదలై గొంతువరకు విపరీతమైన మంట వస్తుంది.