మాతృత్వం అనేది మహిళలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని చెప్పాలి. పిల్లలకు జన్మివ్వాలని ప్రతి మహిళా ఎన్నో కలలు కంటుంటారు. గర్భం దాల్చిన మొదటి నుండి బిడ్డకు జన్మానించే వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళల శరీర ఆకృతిలోను, ఇక జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి.