కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే. అలాంటి కరోనా వైరస్ భారత్ లోకి అడుగు పెట్టి అతలాకుతలం చేస్తుంది.. ఈ వైరస్ ను అంతం చెయ్యాలి అని ఎన్ని నిర్ణయాలు తీసుకున్న సరే ఈ వైరస్ మాత్రం అంతం అవ్వడం లేదు అంటే నమ్మండి. అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే కొద్ది రోజులు ఆగిపోనుంది అంటే నమ్మండి. 

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. వ్యాపారాలు కూడా ఇబ్బందులపాలయ్యారు అంటే నమ్మండి.. ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా వీటి జాబితాలోకి చేరిపోయింది.. వాహన తయారీ సంస్ద ఉత్పత్తిని నిలిపివేశాయి.. దేశీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే నిలిపివేశాయి. 

 

హరియాణ, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో కార్ల తయారీ నిలిపి వేయాలని.. ఆఫీస్ లను మూసివేయాలని మారుతీ సుజుకీ నిర్ణయం తీసుకుందట. ఈ నిర్ణయం ఇప్పటికే అమలయ్యింది అని సమాచారం. మహీంద్రా కంపెనీ కూడా వాహన తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ కరోనా దెబ్బకు ప్రపంచమంతా వణికిపోయింది అంటే నమ్మండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: