జనాల వింత పోకడకు ఒక హద్దు అనేది ఏమి లేదు. కరోనా తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న ఈ క్రమంలో కోయంబత్తూరులోని కామచిపురిలో కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసారు. ఆ గుడి నిర్వాహకులు మాట్లాడుతూ " కోవిడ్ -19 వైరస్ అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు. 400 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి వంటి వాటితో అనేక మంది చనిపోయారు ఆ సమయంలో కూడా మకాలియమ్మన్ మరియు మరియమన్న అనే దేవతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించాము అను తెలిపారు. కరోనా కోసం కూడా విగ్రహాన్ని పెట్టి 48 రోజుల మహా యాగం తర్వాత అది అంతరించిపోతుంది తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: