ఐస్ క్యూబ్ ఉపయోగించడం వల్ల పెదాలు మృదువుగా మారడమే, మేకప్ త్వరగా నిక్షిప్తం అవ్వడం, ఎక్కువ సేపు మేకప్ ఉండడం, చర్మం మృదువుగా తయారవడం, కళ్ళకింద నల్లటి మచ్చలు తొలగి పోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి..