ఇప్పుడు ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవడం ఆసిస్ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ ట్విట్టర్ లో అతనితో ఉన్న జ్ఞాపకాలను నేమరవేసుకున్నాడు. అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు అభినందనలు ధోనీ అంటూ ట్యాగ్ చేసాడు. గొప్ప ఆటగాడిగా, గొప్ప నాయకులలో ఒకరిగా మీరు మైదానంలో సాధించిన దాని గురించి మీరు చాలా గర్వపడాలన్నాడు. మీకు ప్రత్యర్ధిగా ఆడటం ఎప్పుడు కష్టమే అని, కాని ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పుణ్యమా అని కలిసి ఆడుతున్నామని అన్నారు. నిజమైన ట్రీట్ ఇది అంటూ కామెంట్ చేసాడు.