ఈరోజుల్లో నమ్మిన వాళ్ళే జనాలను విపరీతంగా మోసం చెస్తున్నరు. డబ్బులు మనుషుల ను అలా మారుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందెహాలు లేవు. ముఖ్యంగా ఫ్రెండ్స్ విషయం అయితే దారుణం. నమ్మించి అతి దారుణంగా మోసం చెస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులొకి వచ్చింది..  స్నేహితుడు అని నమ్మి వెళ్ళిన యువథికి కోలుకోలే ని దెబ్బ కొట్టాడు ఒక ఫ్రెండ్.. ఆమెకు మత్తు ఇచ్చి మరో ముగ్గురూ కామాంధులకు వదిలేసి వెళ్లాడు.. ఆమె తెరుకొని చూసి మొసపొయానని తెలుసుకొని కుమిలిపొయింది.


వివరాల్లొకి వెళితే.. హర్యానా లోని ఫతేబాద్‌లో ఈ ఘటన జరిగింది.. చిన్నప్పటి నుంచి అతను మంచి ఫ్రెండ్.. మంచి అనే ముసుగు వెసుకున్నాడు..  అతణ్ణి ఓ యువతి గుడ్డి గా నమ్మింది. తన మొసాన్ని పసి గట్టలెక పోయింది. అతను బయట కు వెళదామని పిలిస్తే మాట కూడా మాట్లాడకుండా అతని వెంట వెళ్ళింది. అదే అదునుగా భావించిన అతను ఆమెను దారుణం గా మోసం చెసాడు. తనని తన ముగ్గురూ ఫ్రెండ్స్ కు బేరం పెట్టాడు.


అలా..అతని నమ్మి ఓ ఫామ్ హౌస్‌కు వెళ్లింది. అక్కడ అప్పటికే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారితో కలిసి బాధిత యువతి టీ తాగింది. టీ తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. తిరిగి లేచి చూసేసరి కి ఏం జరిగిందో ఆమెకు అర్థమైంది. అక్కడ సంజయ్ కనిపించలేదు. ఆమె పై అత్యాచారం చేసిన వాళ్ళు బెదిరింపులకు దిగారు.. వీడియోలు తీసానని బెదిరించారు. అది విని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండి పోయింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత దైర్యం చేసి పోలీసుల కు ఫిర్యాధు చేసింది. అలా ఈ విషయం బయటకు వచ్చింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు...నలుగురిణీ అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: