వరుసగా రెండవ రోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి నిన్న పెరిగినప్పటికీ నేడు మాత్రం నిన్నటి ధరలోనే స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.72,200గా ఉంది. నిజానికి బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. నేడు దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 1 గ్రాములు రూ.4,470, 8 గ్రాములు రూ.35,760, 100 గ్రాములు రూ.4,47,000గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము ₹4,877, 8 గ్రాములు రూ.39,016, 10 గ్రాములు రూ.48,770, 100 గ్రాములు రూ.4,87,700గా ఉంది. రెండ్రోజులు నిలకడగా కొనసాగుతున్న బంగారాన్ని కొనడానికి ఇదే మంచి సమయం అని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఇక దేశంలోని ముఖ్య నగరాల్లో సైతం బంగారం ధరలు నిన్నటి నుంచి స్థిరంగానే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770

ఢిల్లీ :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110
 
విజయవాడ :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770

వైజాగ్ :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770

బెంగళూరు:  

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770

ముంబై :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,870
 
చెన్నై :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,160

మరింత సమాచారం తెలుసుకోండి: