బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు.. మార్కెట్ ఈరోజు ఉన్న ధరలు రేపు ఉండవు.. నిన్న కాస్త ఊరట కలిగించిన బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో మాత్రం షాక్ ఇస్తున్నాయి.వెండి కూడా ఈరోజు పైకి కదిలింది..110 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర రూ.600 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,600కి ఎగబాకింది.


ప్రధాన నగరాల్లో ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.52,090 వద్ద ఉంది.


తెలుగు రాష్ట్రాలలో కూడా బంగారం ధరలు అదే దారిలో నడిచాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది.ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఊర.47,750 ఉండా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది.. పసిడి పెరిగితే..వెండి కూడా అదే దారిలో నడిచింది..ఈరోజు అన్నీ రాష్ట్రాలలో ధరలు ఒకేలా నమోదు అయ్యాయి.ఈరోజు మొత్తానికి ధరలు షాక్ ఇస్తున్నాయి.మరి రేపు మార్కెట్ ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: