మహిళలకు బిగ్ షాక్..ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి..నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు పరుగులు పెడుతున్నాయి..ఒక రోజు ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది.కొన్ని రోజుల నుంచి పసిడి ధర పెరుగుతూనే ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 వరకు పెరిగి ప్రస్తుతం రూ.46,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. ఇక దేశీయంగా వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.600 వరకు పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.57,00 వరకు ఉంది..


నేడు ప్రధాన మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,010 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,220..ఈరోజు వెండి ధరను చూస్తె..ముంబైలో కిలో వెండి ధర రూ.57,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.62,300 ఉంది. బెంగళూరులో రూ.62,300, కేరళలో రూ.62,300లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,300 గా ఉంది.. మిగిలిన ప్రాంతాలలో కూడా ఇదే ధరలు ఉన్నాయి..మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: