1.ఒక సీసాలో రెండు రకాల నూనె   2.ఒక్కటి పట్టుకుంటే రెండూగులాడె  3.ఒక్కనోరు, రెండు నాలుకలు  4.ఒక దిక్కున వస్తాడు, ఒకో దిక్కున పోతాడు తీక్షణంగా చూస్తాడు  5. ఒక్క బాప్న బట్టలిప్పి బగ్గుమని బావిలో దూకె  1. కోడి గుడ్డు  2. తక్కెట  3. పాము  4. సూర్యుడు  5. అరటి పండు   

మరింత సమాచారం తెలుసుకోండి: