ఫలితంగా మలబద్ధకం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.ఇంకా అలాగే పైల్స్ సమస్య ఉన్నవారు వైట్ బ్రెడ్ తీసుకోవడం మానేయాలి.వైట్ బ్రెడ్ తినడం వలన మలబద్ధకం సమస్య బాగా పెరుగుతుంది. శుద్ధి చేసిన పిండితో తయారుచేసిన వైట్ బ్రెడ్ జీర్ణక్రియను బాగా పాడు చేస్తుంది.ఇక మీరు హేమోరాయిడ్స్ లక్షణాలతో బాధపడుతుంటే, ఆహారంలో టీ ఇంకా కాఫీలు తాగకూడదు.టీ, కాఫీలు తీసుకోవడం వల్ల పైల్స్ లక్షణాలు చాలా తీవ్రమవుతాయి. అయితే హెర్బల్ టీని మీరు తాగవచ్చు.ఇంకా అలాగే పైల్స్ ఉన్నవారు మత్తు పదార్థాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలి. సిగరెట్ తాగడం , మందు తాగడం,గుట్కాలు ఇంకా అలాగే పాన్ పరాక్ లు నమలడం లాంటివి అస్సలు చేయకూడదు.కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న ఫుడ్స్ అవాయిడ్ చేసి పైల్స్ సమస్య రాకుండా జాగ్రత్త పడండి.