వామ్మో వానాకాలంలో ఈ కూరగాయలు అస్సలు తినొద్దు?

ఆరోగ్య నిపుణుల ప్రకారం వర్షా కాలంలో కొన్ని కూరగాయలని అస్సలు తినకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పచ్చి కూరగాయలలో ఖచ్చితంగా టేప్‌వార్మ్‌లు ఉండవచ్చు. ఇవి చాలా ఈజీగా మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా కాలీఫ్లవర్, క్యాబేజీల్లో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఉండటం వల్ల కళ్లకు కనిపించవు.ఇవి కాలీఫ్లవర్ లోపల దాక్కుంటాయి. అలాగే అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇవి జీవిస్తాయి. ఈ పురుగులు రక్తం ద్వారా మెదడుకు చేరి లార్వాలను ఈజీగా జమ చేయగలవు. ఈ కారణంగా మెదడు, కాలేయం ఇంకా కండరాలలో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.అలాగే వంకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. అయితే వంకాయలో కూడా టేప్‌వార్మ్ అనేది ఉంటుంది. ఇక ఇది చాలా ప్రమాదకరమైనది. ఇక ఈ పురుగులు ఎక్కువగా వంకాయ గింజల్లో ఉంటాయి. వాటిని తినడం వల్ల అవి నేరుగా మెదడుకు చేరుతాయిని పరిశోధకులు చెబుతున్నారు. 


అందుకే వంకాయను ఖచ్చితంగా బాగా ఉడికించిన తరువాత మాత్రమే తినాలి.అలాగే రుచిలో అసమానమైన క్యాప్సికమ్‌లలో కూడా టేప్‌వార్మ్‌లు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు ఎక్కువగా క్యాప్సికమ్‌లోనే లార్వాలను విడుదల చేస్తాయి. దీన్ని తిన్నప్పుడు రక్తం ద్వారా మెదడుకు చేరి ఖచ్చితంగా అనారోగ్యానికి గురిచేస్తుంది. అందుకే క్యాప్సికమ్‌ను కూడా ఖచ్చితంగా బాగా ఉడికించాలి.ఇంకా అలాగే దొండకాయలో కూడా టేప్‌వార్మ్‌లు ఉంటాయి. ఇక వీటిల్లో కూడా లార్వా ఉంది. వీటిని బాగా ఉడికించిన తరువాత తినాలి. లేదంటే ఇందులో గింజలని తీసేసి తినాలి.అలాగే టేప్‌వార్మ్‌లు దొండకాయలో కూడా ఉంటాయి.మనం తినే దొండకాయల్లో రకాలు కూడా ఉంటాయి. పెద్ద సైజు కాయల్లో ఎక్కువ టేప్‌వార్మ్స్‌ ఉండే ఛాన్స్ ఉంది.అందుకే వీటిని తినేముందు ఖచ్చితంగా బాగా ఉడికించాల్సిన అవసరం ఉంది. వానాకాలంలో ఈ కూరగాయలు అస్సలు తినొద్దు..ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: