మనకు సాధారణంగా దొరికేటువంటి వాటిలో శేనగలు కూడా ఒకటి.. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.. అతి తక్కువ క్యాలరీలు కలిగిన అధిక ప్రోటీన్స్ ఇందులో లభిస్తాయట.. సెనగలు చాలా తక్కువ ఖర్చుతో కూడా లభిస్తాయి.. అందుచేతనే వీటిని ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు శనగలలో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది.. ఇది పేగుల కదలికలని మెరుగుపరిచే విధంగా జీర్ణశక్తిని మార్చేలా చేస్తాయట.. అందుకే జీర్ణం వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వీటిని తినడం చాలా మంచిది.

ఎవరైనా సరే తొందరగా బరువు తగ్గాలనుకునే వారు సెనగలు తినడం చాలా మంచిది నానబెట్టిన లేదా ఉడకబెట్టిన సెనగలను తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఆకలి ఎక్కువగా వేయదు.. శనగలలో యాసిడ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లేవవలసిన తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఎవరైనా నిద్రలేని సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు రెగ్యులర్గా శేనగలను తినడం చాలా మంచిది.. ఈ శనగలలో అమైనో యాసిడ్స్, సెరటోనిన్ వంటివి ఉండడం వల్ల ప్రశాంతమైన నిద్రను కలిగిస్తాయి.


శేనగలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. దీంతో మోకాళ్ళ నొప్పులు వంటివి దూరమవుతాయి సెనగలలో కొవ్వు తక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని తినవచ్చు. సెనగలను తరచూ తింటూ ఉండడం వల్ల మూడ్ ఆఫ్ లో ఉన్నవారికి ఒత్తిడి నుంచి విముక్తి కలిగించేలా చేస్తుంది. నడుమునొప్పి ఎక్కువగా ఉన్నవారు తరచు శనగలను తింటూ ఉండడం వల్ల ఆడ్ నొప్పి నుంచి విముక్తి కలుగుతుందట. అయితే సెనగలను ఏ విధంగానైనా సరే మనం తినవచ్చు.. ఎక్కువగా ఉడికిన వాటిని తినడం వల్ల పలు రకాల పోషకాలు అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: