గర్భాశయం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టిప్స్ గురించి ఎంతోమంది చెబుతూ ఉంటారు . కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వడం ద్వారా గర్భాశయం శుభ్రంగా మారుతుంది . భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావు అని చెప్పుకోవచ్చు . గర్భాశ్రయాన్ని ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉంచుకోవాలంటే ముందుగా ఇమ్యూనిటీని పెంచుకోవాలి . ఇందుకోసం పసుపు మరియు అల్లం మరియు తులసి అదేవిధంగా విటమిన్ సి అండ్ ఏ ఉన్న ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి .

 అశ్వగంధ బాడీలో హార్మోన్లను స్థిరంగా ఉంచడంలో దామోదపడుతుంది . అశ్వగంధ మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది కూడా . గర్భాశ్రయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది . ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడుతుంది . రక్తహీనత తగ్గుతుంది . ఆకుకూరలు మరియు గుడ్డు, చికెన్ అదేవిధంగా బీన్స్ తింటే మంచి ఫలితాలు ఉంటాయి . గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం . విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలు అన్ని రిలాక్స్ అవుతాయి . గర్భశ్రయం ఆరోగ్యంగా ఉండాలంటే బాడీ టెంపరేచర్ అదుపులో ఉండాలి .

 బాడీ టెంపరేచర్ 100f దాటకుండా చూసుకోవడం ముఖ్యం . ఒత్తిడి పలు సమస్యలకు కారణం అవుతుంది . ఒత్తిడి పెరిగితే గర్భాశరీయ ఆరోగ్యం దెబ్బతింటుంది . గర్భశ్రయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం . గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువ నీరు తాగాలి . నిత్యం హైడ్రేట్ గా ఉంటే బ్లడ్ స్లో బాగుంటుంది . గర్భసరమైన ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువసేపు నిద్రపోవాలి . రోజుకు 8 గంటల పాటు నిద్రపోతే గర్భశ్రయం ఆరోగ్యంగా ఉంటుంది ‌. పైన చెప్పిన విధంగా ప్రతిరోజు వీటిని ఫాలో అయితే రానున్న రోజుల్లో మీ గర్భాశయం ఆరోగ్యంగా ఉండడం ఖాయం . ఆకుకూరలు మరియు గుడ్డు, చికెన్ అదేవిధంగా బీన్స్ తింటే మంచి ఫలితాలు ఉంటాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: