మనిషికి శరీరారోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. శారీరక శ్రమ ముఖ్యంగా మెట్లు ఎక్కడ ద్వారా అధిక కొవ్వును కరిగించుకోవచ్చు. అలాగే మెట్లు ఎక్కితే మెదడు మానసిక వికాసానికి మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పరిశోధకులు వెల్లడించారు. మెట్లు ఎక్కితే శరీరానికి మంచిదని, చక్కని వ్యాయామం అందుతుందని మనకు తెలుసు. చెట్లు ఎక్కడం వల్ల మెదడుకి కూడా చాలా మేలు జరుగుతుందట. రోజుకి కనీసం అరగంటైనా నడక,

వ్యాయామం, జాగింగ్ లాంటి శారీరక కదలికలు చేయడం వల్ల మెదడులోకి ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుంది. ఇది మెదడు కణాలు ఉత్తేజితంగా ఉండడానికి తోడ్పడుతుంది. శారీరకంగా చురుగ్గా ఉండడం మానసిక దృఢతను పెంచుతుంది. ప్రతిరోజు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా పరిచయాలతో సంభాషలో ఉండడం వల్ల మనసు ఒత్తిడిని తగ్గించుకుంటుంది. రోజు ఆకుకూరలు, పండ్లు, విత్తనాలు, గింజలు, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా మెదడుకు అవసరమైన పోషకాలు అందుతాయి.

 ఒమేగా-3 ఫ్యాట్ యాసిడ్లు, విటమిన్ బి గ్రూప్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు రక్షణకు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్ర పోయే అలవాటు చేసుకోవడం ద్వారా మెదడుకు పూర్తిగా విశ్రాంతి లభిస్తుంది. సరైన నిద్ర ద్వారా మెదడు రోజంతా జరిగిన విషయాలను గుర్తుతెచ్చుకునే విధంగా ప్రాసెస్ చేస్తుంది. ఇది జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది. రోజులో కొన్ని నిమిషాలు ధ్యానానికి కేటాయించడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం, డైలీ రాయడం వంటి అలవాట్లు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ విధమైన అలవాట్ల వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఫోకస్ ప మెరుగు అవుతుంది. ఏదైనా చిన్న నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించి దానిమీద సాధించేందుకు నిరంతర కృషి చేయడం ద్వారా మన మెదడు సంకల్పాన్ని పెంపొందించుకుంటుంది. దక్షయం వైపు దృష్టిని కేంద్రీయీంకరించడం మెదడును మారింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. ప్రతిరోజు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా పరిచయాలతో సంభాషలో ఉండడం వల్ల మనసు ఒత్తిడిని తగ్గించుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: