తాజగా నాని 'వి' సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. సినిమా సంగతి ఎలా ఉన్నా సినిమా నిర్మాత కు మాత్రం ఇందులో అమ్మడం వల్ల మంచి లాభం వచ్చిందని తెలుస్తుంది..ఈ సినిమా కి నిర్మాత అయినా దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ కి సినిమా అమ్మడం వల్ల పదికోట్లు లాభపడ్డాడు అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. నిజానికి ఈ సినిమా కు దిల్ రాజు నష్టం చవిచూడాల్సి వస్తుందని అనుకున్నారు..