అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ గీత గోవిందం సినిమా తప్పా ఆయనకు ఆ రేంజ్ లో ఏ సినిమా హిట్ రాలేదని చెప్పాలి.. అయన గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా భారీ ఫ్లాప్ ని ఎదుర్కొంది. దాంతో స్టార్ దర్శకులతో తప్పా సినిమాలు చేయనని చెప్పేశాడు విజయ్.. ఆ క్రమంలోనే పూరి జగన్నాధ్ తో సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఈ సినిమా తరువాత సుకుమార్, బోయపాటి శ్రీను లు లైన్ లో ఉన్నారు.. దీంతో తన ఫోకస్ ని మెల్లగా మాస్ సెగ్మెంట్ వైపు మళ్లిస్తున్నట్టుగా కనిపిస్తోంది.