1953లో వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన దేవదాసు చిత్రం ఏఎన్నార్ గారి సినీ కెరియర్ దశ నే మార్చేసింది. తెలుగులో 100 రోజులు పూర్తి చేసుకున్న మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది.