టాలీవుడ్ సినిమాల లో ఒక సెట్మెంట్ పై రూపొందుతుంది.. అంతేకాకుండా ఒక సినిమా హిట్ అయితే అప్పుడు వరుస సినిమాలను వారితోనే తీసుకోవాలి అని సినీ పెద్దలు ఆలోచిస్తుంటారు.. అప్పుడు సినిమాలలో అదే జరిగింది ఇప్పుడు అదే జరిగింది .. వాటిలో ప్రేక్షకులను అలరించిన జంటలు మాత్రమే పూర్తి స్థాయి లో పేరును సంపాదించుకుంటాయి.. అందుకే చాలా వరకు వారి కాంబినేషన్లో సినిమాలు వస్తుంటాయి..

 

 


ఈ కోణంలో ఎంద రో హీరో హీరోయిన్ల కాంబినేష న్లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయ గా, మరి కొన్ని సినిమాలు మాత్రం భారీ పరాజయం తో బోల్తా కొడుతుండటం చూస్తున్నాం. ఇప్పటి సినిమాలతో పోలిస్తే అప్పటి సినిమాలలో ప్రేక్షకులకు వినడాన్ని ఇవ్వడంతో పాటుగా ఒక మెసేజ్ ను కూడా అందించడంతో పాటుగా అనడాన్ని కలిగిస్తూ ఉండేవి. 

 


 

అందుకే ఈ సినిమాలను పెద్ద వయసు వారి నుండి చిన్న పిల్లల వరకు ఆదరిస్తూ వస్తున్నారు. అయితే టబు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు ప్రేక్షకుల్లో ఇప్పటికి మెదులుతున్నాయి. అందుకే వారిద్దరి సినిమాలు హిట్ అవ్వడమే కాదు ఒక సంచలాన్ని సృష్టించాయి. 

 


అయితే, నాగ్ ఇప్పటికి నవ మన్మథుడిగా వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. కానీ టబు ఇప్పటికి పెళ్లి కూడా చేసుకోకుండా అలానే ఉంది. ఇటీవలే టబు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఘన విజయం అందుకోవడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. కాగా నాగ్, టబు మరో సినిమాలో నటిస్తే చూడాలని నాగ్ అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: